మొత్తం పేజీ వీక్షణలు

14, ఫిబ్రవరి 2011, సోమవారం

ప్రేమా నీ చిరునామా ఎక్కడ?


ప్రేమా నీ చిరునామా ఎక్కడ?

నిద్ర రాని రాత్రుల లోనా ?

నిన్ను గుర్తు తెచ్చే ప్రతి క్షణం లో నా ?
జన్మ జన్మ ల బంధం అంటే ఏమిటి అనే ప్రశ్న లో నా ?
గతం లో నీకు నేను ఎవరిని ?
అసలు జన్మ అంటే ఏమిటి అని ప్రశ్నించుకునే నా లోనా ?
అన్నీ వున్నా ఏమిలేని నా భావన లోనా ?
ఏమీ చేయలేని నా అసహాయత లో నా?
ఎక్కడ ? ప్రేమా నీ చిరునామా ఎక్కడ ?http://www.youtube.com/watch?v=CF1v6M6m86U